సోమవారం, 02 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రెండవ రోజు తగ్గని పెద్ద గడ్డ ఉగ్రరూపం

3 రోజుల క్రితం

The large lump which did not subside by the second day took on a severe aggressive form
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 29, 2026, 04:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-వేపాడ (విజయనగరం) : పెద్దగడ్డ ఉగ్రరూపం రెండో రోజు గురువారం కూడా కొనసాగుతోంది. వేపాడ మండలంలో నేటికీ సింగరాయి గ్రామం పెద్ద గడ్డ ప్రవాహం తగ్గకపోవడంతో గ్రామస్తులు రాకపోకలకు ఇబ్బందికరంగానే మారింది. రెండు గంటలకు వర్షం పడింది. తగ్గుముఖం సమయంలో వర్షం పడడం వలన యధావిధిగా పెద్ద గడ్డ ప్రవాహం సాగుతున్నది. దీంతో గ్రామస్తులతోపాటు సచివాలయ సిబ్బంది కార్యాలయానికి వెళ్ళుటకు నానా అవస్థలు పడవలసిన పరిస్థితి ఏర్పడింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్