సోమవారం, 12 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అండర్ 14, 19 జూడో జట్లు రాష్ట్ర పోటీలకు పయనం

1 రోజు క్రితం

vzm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 11, 2026, 12:20 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : 12 తేదీ నుంచి 14 తేదీ వరకు అండర్ 14, 19 విభాగములో తిరుపతి లో జరగనున్న రాష్ట్ర జూడో పోటీలకు జిల్లా అండర్ 14, 19 జట్లు ఆదివారం జిల్లా నుంచి పతనమయ్యాయి. ఈ సందర్భంగా జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శులు అర్ వాణిశ్రీ, బి శ్రీనులు మాట్లాడుతూ జిల్లాలో ప్రతిభ ఆధారంగా రాష్ట్ర పోటీలకు ఎంపిక చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర పోటీల్లో రాణించి విజేతగా జిల్లాను రెండు విభాగాల్లో నిలపాలని కోరుతూ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. వారి వెంట వ్యాయామ ఉపాధ్యాయులు మేనేజర్, కోచ్ లుగా వ్యవహరించనున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్