మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

రైతులకు యూరియా డిఎపి అందుబాటులో ఉంది : ఎఒ

4 రోజుల క్రితం

Urea and DAP are available to farmers AO
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 14, 2026, 12:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-వేపాడ (విజయనగరం) : రైతు సేవ కేంద్రాల్లో యూరియా డిఎపి అందుబాటులో ఉందని ఎఒ వెల్లడించారు. శుక్రవారం వేపాడ మండలం వ్యవసాయ అధికారిణి m.s.s.k.స్వాతి కుమారి మాట్లాడుతూ .... రైతులకు అవసరమైన ఎరువుల వివరాలు 20mts. డి ఎ పి,24.mrs యూరియా అందుబాటులో ఉన్నవని తెలిపారు. ఎరువులు అవసరమైన రైతులు వారి పాసు బుక్కు వన్ బి . ఆధార్ కార్డులు తీసుకుని వచ్చి ఎరువులు తీసుకోవచ్చునని ఎఒ వివరించారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్