ప్రముఖ నటి కీర్తిసురేష్ నటించిన వెబ్ సిరీస్ 'అక్క`. ఈ సిరిస్ త్వరలోనే ఓటీటీలోకి రానుంది. అక్టోబర్ 30 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. పెర్నూరులో గ్యాంగస్టర్స్ మధ్య జరిగే ఆధిపత్య పోరు బ్యాక్డ్రాప్ స్టోరీతో ఈ సిరీస్ తెరకెక్కించారు. ఇందులో రాధికా ఆప్టే, తన్వీ అజ్మీ, విశాఖ్ నాయర్, దివ్య శ్రీపాద, బాలీవుడ్ నటుడు ఏక్లవ్య తోమర్, నిషా విశ్వకర్మలు నటించారు. దర్శకుడు ధర్మరాజ్ శెట్టి కథతోపాటు దర్శకత్వం వహించారు. వైఆర్ఎఫ్ ఎంటర్టైన్మెంట్ నిర్మించింది.
ఓటీటీలోకి 'అక్క'
30 సెప్టెంబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 30, 2026, 07:19 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)