బాలీవుడ్ చిత్రం సీక్వెల్ 'తుంబాడ్ 2' మూవీలో ప్రముఖ నటి ఆలియా భట్ నటిస్తున్నారు. ఈ విషయాన్ని హీరో, నిర్మాత సోహుమ్ షా సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఆమె ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న సందర్భంగా, "తుంబాడ్ 2లోకి స్వాగతం ఆలియా భట్. ప్రళయం రాబోతోంది" అని సోహుమ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు. ఆమెతో కలిసి దిగిన ఫొటోను కూడా పోస్టు చేశారు. 'తుంబాడ్ 2'ను వెయ్యి కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఆదేశ్ ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ డిసెంబర్ 3, 2027న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 'తుంబాడ్' తొలి భాగం బాలీవుడ్‌లో భారీ హిట్‌గా నిలిచింది.
Print Edition‘తుంబాడ్ 2’లో ఆలియా భట్
5 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 14, 2026, 08:51 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)