శుక్రవారం, 21 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

అనిల్‌ సినిమా ‘జనవరి 12 విడుదల’

2 రోజుల క్రితం

January12
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 19, 2026, 09:16 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్‌, కల్యాణ్‌రామ్‌ నటిస్తున్న చిత్రానికి ‘జనవరి 12 విడుదల’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనేది ట్యాగ్‌లైన్‌. కీర్తి సురేష్‌, కృతిశెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. టైటిల్‌ విడుదల సందర్భంగా చిత్రబృందం రావిపూడి, హీరోహీరోయిన్లతో రూపొందించిన సరదా వీడియోను సోషల్‌ మీడియాలో పంచుకుంది. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి జి.వి. ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్