బుధవారం, 02 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition‘మారెమ్మ’ సినిమాతో హీరోగా ...

1 రోజు క్రితం

maremma
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 01, 2026, 08:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

హీరో రవితేజ తమ్ముడు రఘు కుమారుడు మాధవ్‌ ‘మారెమ్మ’ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్‌ మంగళవారం (సెప్టెంబర్‌ 1) ట్రైలర్‌ను విడుదల చేసింది. గ్రామదేవత మారెమ్మ ఇతివృత్తంతో ఈ సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్‌ను చూస్తే తెలుస్తోంది. ఇందులో దీపా బాలు హీరోయిన్‌గా నటిస్తున్నారు. మంచాల నాగరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మోక్ష ఆర్ట్స్‌ పతాకంపై మయూర్‌ రెడ్డి నిర్మించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్