డైరెక్టర్ సంపత్ నంది, హీరో శర్వానంద్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘భోగి’ చిత్రం ఆగస్టు 28న విడుదల కానుంది. షూటింగ్ షెడ్యూల్ పూర్తైన ఈ చిత్రంలో సంపత్ నంది మేకింగ్ స్టైల్‌కు ఆకట్టుకున్న శర్వానంద్, ఆయన దర్శకత్వంలో మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ‘భోగి’లో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.
Print Editionఆగస్టు 28న ‘భోగి’ విడుదల
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 29, 2026, 08:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)