దర్శకుడు మంగా శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందించిన మ్యూజికల్ లవ్ స్టోరీ 'చకోర` అక్టోబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో హీరోహీరోయిన్లుగా శ్రవణ్, మలైకా టి. వాసుపల్ నటించారు. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. దీన్ని వీక్షించిన సెన్సార్ సభ్యులు చిత్ర దర్శక నిర్మాతల్ని అభినందించి U/A సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ చిత్రం శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా విడుదలవుతుంది. ఈ చిత్రాన్ని డాక్టర్ చింతాడా హేమారావు నిర్మించారు.
మ్యూజికల్ లవ్ స్టోరీగా రాబోతున్న ‘చకోర
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 01, 2026, 07:10 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)