విశ్వక్ సేన్ దర్శకత్వం వహించి, హీరోగా నటించిన తాజా చిత్రం '#కల్ట్'. సందీప్ కాకర్ల నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 30న విడుదలైంది. అయితే బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం దక్కలేదు. దీంతో సడెన్ గా ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. నవంబర్ 19 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. తెలుగుతోపాటు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది.
ఒటిటిలోకి ‘కల్ట్’
6 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 19, 2026, 07:51 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)