ప్రముఖ నటి బిందు మాధవి, హీరో విశ్వేదేవ్ రాచకొండ జంటగా నటిస్తున్న చిత్రం ‘డార్క్ చాక్లెట్’. విభిన్నమైన కథాంశంతో దర్శకుడు శశాంత్ శ్రీవాస్తవ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. రానా దగ్గుబాటి, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. తాజాగా ఈ చిత్రం నవంబర్ 13న విడుదల కానుందని మేకర్స్ ప్రకటిస్తూ ఓ కొత్త పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
విడుదలకు సిద్ధమైన'డార్క్ చాక్లెట్`
15 సెప్టెంబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 15, 2026, 09:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)