హీరో శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’. దర్శకుడు జానకిరామ్ మారెల్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా ‘ఎత్తర ఎత్తు ఎర్రజెండా’ అనే లిరికల్ సాంగ్‌ను మేకర్స్ మంగళవారం విడుదల చేశారు. ఇందులో హీరోయిన్‌గా మహిమా నంబియార్ నటిస్తోంది. ప్రముఖ నటీనటులు రాధికా శరత్‌కుమార్, ఉపేంద్ర లీమాయ్ కీలక పాత్రలు పోషించారు. కోన వెంకట్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పి, కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లపై వెంకట కృష్ణ కర్ణాటి, సీత కర్ణాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఎత్తర ఎత్తు ఎర్రజెండా...
8 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 29, 2026, 07:53 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)