దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నహాస్ హిదయత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్యాంబ్లింగ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఐమ్ గేమ్’. తొలుత ఈ చిత్రాన్ని ఆగస్టు 20న విడుదల చేయాలని మేకర్స్ ప్రకటించారు. అయితే తాజాగా విడుదల తేదీని వాయిదా వేస్తూ దుల్కర్ సల్మాన్ అధికారికంగా ప్రకటించారు. సెప్టెంబర్ 3న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. అన్ని భాషల్లో ఒకేసారి సినిమాను విడుదల చేయాలనే ఉద్దేశంతో తేదీని మార్చినట్లు మేకర్స్ తెలిపారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని దుల్కర్ సల్మాన్ నిర్మిస్తున్నారు.
సెప్టెంబర్ 3న ‘ఐమ్ గేమ్’
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 13, 2026, 09:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)