గురువారం, 19 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘మైసా’ కోసం చాలా కష్టపడ్డా : రష్మిక

5 గంటల క్రితం

'మైసా` కోసం చాలా కష్టపడ్డా : రష్మిక image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 19, 2026, 08:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

రష్మిక ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘మైసా’ నవంబర్‌ 27న విడుదల కానుంది. ఈ సినిమా యాక్షన్‌ సన్నివేశాల కోసం బ్యాంకాక్‌లో శిక్షణ తీసుకున్నానని, రోజుకు పది గంటలపాటు సాధన చేశానని రష్మిక తెలిపారు. చిత్రీకరణలో ఆ శిక్షణ ఎంతో ఉపయోగపడిందన్నారు. సినిమా ప్రచారంలో భాగంగా తాజాగా ఆమె శిక్షణకు సంబంధించిన వీడియోను చిత్రబృందం సోషల్‌ మీడియాలో విడుదల చేసింది. అన్‌ఫార్ములా ఫిల్మ్స్‌ బ్యానర్‌పై అజయ్‌ సయ్యపురెడ్డి, అనిల్‌ సయ్యపురెడ్డి, వీరసాయి గోప ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్