శుక్రవారం, 13 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘ఇడుపు కాయితం’ టీజర్‌ విడుదల

10 గంటల క్రితం

‘ఇడుపు కాయితం’ టీజర్‌ విడుదల image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 12, 2026, 06:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రియదర్శి, నాగదుర్గ జంటగా వంశీరెడ్డి దొండపాటి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఇడుపు కాయితం’. సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం నుండి తాజాగా టీజర్ విడుదలైంది. ‘రామాయణం ఎక్కడ ఆగిపోతుంది అనుకుంటామో.. అక్కడ ఒక స్త్రీ ప్రవేశిస్తుంది అంటూ చాగంటి కోటేశ్వరరావు చెప్పిన మాటలతో ఈ టీజర్ మొదలైంది. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 11న విడుదల కానుంది.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్