శుక్రవారం, 13 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చార్లీ చాప్లిన్‌ పాత్రలో..

10 గంటల క్రితం

చార్లీ చాప్లిన్‌ పాత్రలో.. image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 12, 2026, 06:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

నటుడు సుధాకర్ కోమాకుల చార్లీ చాప్లిన్ పాత్రలో కనిపించనున్నారు. రాఘవేంద్ర కటారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘డైరెక్టెడ్ బై చార్లీ చాప్లిన్’లో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ పాత్ర కోసం చార్లీ చాప్లిన్ హావభావాలు, శరీర కదలికలు, మ్యానరిజమ్స్‌పై ప్రత్యేకంగా అధ్యయనం చేసినట్లు చిత్రబృందం తెలిపింది. ‘లైఫ్ ఈజ్ ఎ డ్రామెడీ’ అనే కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో జీవితంలోని కష్టాలు, కన్నీళ్లు, నవ్వులు, అనూహ్య మలుపులను ఆవిష్కరించనున్నారు. శ్రీ విఘ్నేశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మనర్తి విఘ్నేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్