గురువారం, 20 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

సెప్టెంబరు 4 నుండి ‘జగమే సంగీతం’

6 గంటల క్రితం

Prakash-raj
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 20, 2026, 08:41 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వెబ్ సిరీస్ ‘జగమే సంగీతం’. చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెలకు చెందిన ప్రొడక్షన్ హౌస్ గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్మెంట్‌పై రూపొందిన ఈ వెబ్‌సిరీస్ విడుదల తేదీనితాజాగా ప్రకటించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో సెప్టెంబర్ 4వ తేదీ నుంచి తెలుగు, తమిళంలో ఈ సిరీస్‌ విడుదల చేయనున్నట్లు ‌ప్రకటించారు. సుకుమార్ శిష్యుడు సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వం వహించిన ఈ సిరీస్ సంగీతం, మనుషుల మధ్య అనుబంధాల నేపథ్యంలో ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్