ప్రముఖ నటులు శ్రీకాంత్, లయ జంటగా నటించిన చిత్రం ‘మిస్టర్ మిడిల్ క్లాస్’. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషించారు. జి. నాగేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాను బాలు జె క్రియేషన్స్ పతాకంపై చందు మసూతి నిర్మిస్తున్నారు. జూలై 17న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది.
Print Edition ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ ట్రైలర్
5 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 14, 2026, 08:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)