మంగళవారం, 08 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘మహాశక్తి’గా నయనతార

1 గంట క్రితం

nayanthara.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 08, 2026, 08:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రముఖ నటి నయనతార అమ్మవారి పాత్రలో నటిస్తున్న ‘మూకుత్తి అమ్మన్‌ 2’ చిత్రం తెలుగులో ‘మహాశక్తి’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘అమ్మోరు తల్లి’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సుందర్‌ సి దర్శకత్వం వహిస్తున్నారు. అవ్ని సినిమాస్‌, వెల్స్‌ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ కంపెనీ, ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, రౌడీ పిక్చర్స్‌ బ్యానర్లపై నిర్మాత ఇషారి గణేష్‌ నిర్మిస్తున్నారు. ఇందులో రెజీనా కాసాండ్రా, స్టార్‌ కమెడియన్‌ యోగిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దీపావళికి విడుదల చేసేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్