బుధవారం, 29 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపళ్లబురుసు ట్రైలర్‌

1 గంట క్రితం

pallaburusu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 29, 2026, 08:29 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

‘బలగం’ మూవీతో ఫేమస్‌ అయిన సుధాకర్‌ రెడ్డి, మురళీధర్‌ గౌడ్‌ మరోసారి వెండితెరపై అలరించనున్నారు. ‘పళ్లబురుసు’ మూవీలో వీరిద్దరూ తండ్రి కొడుకులుగా నటిస్తున్నారు. ఈ మూవీ టీజర్‌ను హీరో నాగచైతన్య తాజాగా విడుదల చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్త నిర్మాణంలో, డైరెక్టర్‌ ఉదయ్ చౌహాన్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్