గురువారం, 16 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఓటీటీలోకి ‘పళ్లిచట్టంబి’

1 రోజు క్రితం

pallichattambi movie
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 15, 2026, 08:35 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

మలయాళ స్టార్ హీరో టొవినో థామస్, కాయదు లోహర్ జంటగా నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'పళ్లిచట్టంబి' త్వరలో ఓటీటీ ప్రేక్షకులను అలరించనుంది. ఈ చిత్రం జూలై 24 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులోకి రానుంది. పృథ్వీరాజ్ సుకుమారన్, విజయ్ రాఘవన్, సుధీర్ కరమణ, వినోద్ కేదమంగళం, శత్రు బాబురాజ్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి డీజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్