హీరో నాని నటిస్తున్న ‘ప్యారడైజ్’ చిత్రం టీజర్‌ను చిత్రబృందం గురువారం (ఆగస్టు 6) విడుదల చేసింది. ‘ఈ జాగా ఎవరిది?’ అనే డైలాగ్‌తో ప్రారంభమైన టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఇందులో నాని ‘జడల్’ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు మోహన్‌బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. తనికెళ్ల భరణి, సంపూర్ణేష్‌బాబు, ఈశ్వరీ రావు తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. హీరోయిన్‌గా సోనాలి కులకర్ణి నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.








కామెంట్‌లు (0)