మంగళవారం, 03 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘పాకెట్‌ రాకెట్స్‌’.. స్పెషల్‌ వీడియో రిలీజ్‌

4 గంటల క్రితం

‘పాకెట్‌ రాకెట్స్‌’.. స్పెషల్‌ వీడియో రిలీజ్‌ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 03, 2026, 06:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

నిహారిక కొణిదెల నిర్మిస్తున్న మరో చిత్రం 'పాకెట్ రాకెట్స్`. ఇందులో 'కమిటీ కుర్రాళ్లు` ఫేమ్ త్రినాథ్ వర్మ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. గ్యాంబ్లింగ్‌ నేపథ్యంలో సాగే క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీగా దర్శకుడు రుద్ర అత్రి దీన్ని రూపొందిస్తున్నారు. మంగళవారం చిత్ర బృందం ఈ సినిమా కథా నేపథ్యాన్ని పరిచయం చేస్తూ 'ది ఫస్ట్ హ్యాండ్` పేరుతో ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ఈ సందర్భంగా డిసెంబర్ 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్