ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ఆయన నటిస్తున్న చిత్రాల నుంచి కీలక అప్‌డేట్స్ వచ్చాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ నుంచి చిత్రబృందం కొత్త పోస్టర్‌తో పాటు ‘డీక్లాసిఫైయింగ్ ఫైల్ నంబర్ 25’ పేరుతో ఓ వీడియోను విడుదల చేసింది. ‘అతను ఎవరు?’ అనే ప్రశ్నతో ఆసక్తి రేకెత్తించింది. దర్శకులు హను రాఘవపూడి, నాగ్ అశ్విన్ ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు, ‘కల్కి 2’ నుంచి ‘భైరవ ఈజ్ బ్యాక్’ అంటూ ప్రభాస్ ఇటీవల షూటింగ్‌లో పాల్గొన్న దృశ్యాలతో కూడిన ప్రత్యేక వీడియోను విడుదల చేశారు.
ప్రభాస్ బర్త్ డే స్పెషల్.. కీలక అప్‌డేట్స్
19 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 23, 2026, 08:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)