బుధవారం, 15 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవారణాసిపై ప్రియాంక ఆసక్తికర వ్యాఖ్యలు

1 గంట క్రితం

Priyanka-chopra
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 15, 2026, 09:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

మహేష్‌బాబు హీరోగా, ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న 'వారణాసి' చిత్రానికి సంబంధించి బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సినిమా కోసం గత 14 నెలలుగా పనిచేస్తున్నానని, ఇందులో అద్భుతమైన స్లో-మోషన్ జంప్స్ చేశానని తెలిపారు. ఇటీవల అమెరికాలో తన భర్త నిక్ జోనాస్‌తో కలిసి నిర్వహించిన 'ఐ హార్ట్ రేడియో – ది జోనాస్ బ్రదర్స్' పోడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ప్రియాంక, "రాజమౌళి ఒక్కో సినిమా కోసం ఎంతో సమయం తీసుకుంటారనేది అందరికీ తెలిసిందే. ప్రస్తుతం దీనికి మించి వివరాలు చెప్పలేను" అని పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్