మంగళవారం, 25 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

సంక్రాంతి బరిలో రవితేజ సినిమా

1 గంట క్రితం

raviteja.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 25, 2026, 08:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

‘ఇరుముడి’ మూవీ విజయంతో దూసుకుపోతున్న రవితేజ మరో ప్రాజెక్ట్‌కు సిద్ధమయ్యారు. దర్శకుడు హసిత్ గోలితో కలిసి రవితేజ హార్డ్‌కోర్ ఎంటర్‌టైనర్ చేయనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవితేజ, హసిత్ గోలి, ఎస్వీసీ కాంబినేషన్‌పై ఇప్పటికే అంచనాలు పెరిగాయి. తాజాగా సినిమా విడుదల తేదీని కూడా మేకర్స్ ప్రకటించారు. #SVC64 సంక్రాంతి కానుకగా 2027 జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. మిగతా నటీనటులు, సాంకేతిక బృందం వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. సినిమా టైటిల్‌ను కూడా త్వరలోనే ప్రకటించనున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్