చెన్నయ్ : బంధన్ బ్యాంక్ 11వ వార్షికోత్సవం సందర్భంగా చెన్నయ్ ఎగ్మూర్‌లో తన 2,000వ శాఖను ప్రారంభించింది. మైక్రోఫైనాన్స్ ఖాతాదారుల కోసం ఆధార్ ఆధారిత ఆన్‌బోర్డింగ్, బహుభాషా మద్దతుతో ఎంబంధన్ లైట్ మొబైల్ అప్లికేషన్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. దేశవ్యాప్తంగా వ్యక్తులు, వ్యాపారాలకు సమ్మిళిత బ్యాంకింగ్ సేవలు అందించడమే తమ లక్ష్యమని ఎండి, సిఇఒ పార్థ ప్రతిమ్ సేన్‌గుప్తా తెలిపారు.
Print Editionబంధన్ బ్యాంక్ 2,000 శాఖలకు విస్తరణ
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 25, 2026, 09:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)