హీరో కార్తీ నటించిన 'సర్దార్ 2` చిత్రం విడుదలైన 20 రోజులకే ఓటీటీ బాట పట్టింది. ఈ చిత్రం గతంలో వచ్చిన సర్దార్ కి సీక్వెల్ గా తెరకెక్కింది. ఇందులో ప్రతి నాయకుడిగా ఎస్జే సూర్య నటించారు. హీరోయిన్లుగా ఆషికా రంగనాథ్, మాళవిక మోహనన్ లు నటించారు. సెప్టెంబర్ 10న విడుదలైన ఈ చిత్రం అక్టోబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ర్టీమింగ్ కానుంది. దర్శకుడు పి.ఎస్ మిత్రన్ తెరకెక్కించిన్న ఈ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్, ఐబిఐఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై ఎస్. లక్ష్మణ్ కుమార్, ఇషాన్ సక్సేనా నిర్మించారు.
ఓటీటీలోకి 'సర్దార్2`
9 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 28, 2026, 06:28 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)