బుధవారం, 23 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

18న సీక్రేట్ సోల్జర్స్

6 రోజుల క్రితం

secret-soldier.webp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 16, 2026, 08:35 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

‘సీక్రెట్ సోల్జర్’ మూవీ సెప్టెంబర్ 18న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం రేపు ప్రత్యేక ప్రీమియర్ షోలను నిర్వహించనుంది. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్‌పై దర్శకుడు అక్కి విశ్వనాథ రెడ్డి స్వీయ నిర్మాణంలో స్పై-యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో నిహాల్ కోధటి, సూర్య శ్రీనివాస్, హర్షిత బండ్లమూరి, కమల్ కామరాజు, శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధాన పాత్రలు పోషించారు. ‘మాతృభూమి’, ‘దురంధర్’ సినిమాల తర్వాత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిశీలనకు వెళ్లిన మూడో చిత్రం ఇదే కావడం గమనార్హం. సెన్సార్ బోర్డు పరిశీలనలో ఉన్న ఈ సినిమా దాదాపు ఎనిమిది నెలల తర్వాత విడుదల కాబోతోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్