హీరో, హీరోయిన్లు తిరువీర్, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తోన్న సినిమా 'భగవంతుడు'. ఈ మూవీ నుంచి సోమవారం చిత్రబృందం రెండో పాటను విడుదల చేసింది. ‘సితరాల నవ్వు... చిలకల్లే నువ్వు... సేమంతి పువ్వు అంగనా..' అంటూ సాగే ఈ పాటను గాయకుడు జావేద్ అలీ పాడారు. దర్శకుడు జీజీ విహారి సాహిత్యమందించారు. ఎస్. కృష్ణప్రసాద్ స్వరాలు సమకూర్చారు. ఈ పాటను మూవీ మేకర్స్ ప్రేక్షకులు అలరించేలా తెరకెక్కించారు. రవి కుమార్ పనస, రవితేజ పూదారిలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
Print Edition‘భగవంతుడు’ మూవీ నుంచి మరో సాంగ్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 27, 2026, 08:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)