రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న ‘ధర్మన్’ చిత్రంలో నటి శ్రీలీల కూడా భాగమయ్యారు. ఈ విషయాన్ని చిత్రబృందం తాజాగా ప్రత్యేక వీడియో ద్వారా వెల్లడించింది. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రజనీకాంత్ వైద్యుడి పాత్రలో కనిపించనున్నారు. రామ్ పోతినేని, రాశీఖన్నా, నయనతార తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. కమల్‌హాసన్‌కు చెందిన రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, టర్మరిక్ మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
రజనీకాంత్ ‘ధర్మన్’లో శ్రీలీల
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 04, 2026, 08:51 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)