శుక్రవారం, 16 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘టాల్కమ్ పౌడర్’ టైటిల్‌ ఖరారు

30 సెప్టెంబర్, 2026

talcum powder.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 30, 2026, 07:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

యంగ్ హీరో శివ కందుకూరి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రానికి ‘టాల్కమ్ పౌడర్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తాజాగా మూవీ టీం టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా సినిమాను నవంబర్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించింది. సాయినాథ్ పొన్న దర్శకత్వంలో కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ధర్మపత క్రియేషన్స్ బ్యానర్‌పై రాజ్ కందుకూరి నిర్మిస్తున్నారు.

​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్