ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్. తమన్ ఇరవై ఏళ్ల తర్వాత నటుడిగా రీఎంట్రీ ఇస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'బాయ్స్' చిత్రంలో తొలిసారి నటించిన తమన్, ఇప్పుడు 'హృదయం మురళి' చిత్రంలో కీలక పాత్ర పోషించారు. అథర్వ మురళి, ఫాహాద్ ఫాజిల్, ప్రీతి ముకుందన్, కయాదు లోహర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి తమనే సంగీతం అందించారు. తాజాగా చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ చిత్రం జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలో 'ఇదయం మురళి' పేరుతో విడుదల చేయనున్నారు.
Print Editionతమన్ రీ ఎంట్రీ
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 08, 2026, 09:12 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)