నిఖిల్ హీరోగా, దర్శకుడు రామ్ వంశీ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ' ది ఇండియా హౌస్’. ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం యూరప్‌లోని ఈస్టోనియాలో శరవేగంగా జరుపుకుంటోంది. లండన్ లో భారత ప్రజలకు సంబంధించిన ఓ చారిత్రక ఘట్టం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. రామ్ చరణ్ స్థాపించిన 'వి మెగా పిక్చర్స్' అండ్ ప్రముఖ నిర్మాణ సంస్థ 'అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్' సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
Print Editionయూరప్ లో ‘ది ఇండియా హౌస్’ షూటింగ్
19 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 26, 2026, 07:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)