విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, శ్రీకాంత్ మగంటి, వెంకటేష్ కాకుమాను ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘నగరానికి ఏమైంది’ సీక్వెల్. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నవంబర్ 9న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ట్రైలర్ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. నవంబర్ 3న సాయంత్రం 5 గంటలకు ‘నగరానికి ఏమైంది (ENE Repeat)’ ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
3న 'ఈ నగరానికి ఏమైంది' సీక్వెల్ ట్రైలర్
21 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 31, 2026, 06:36 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)