బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నేహాశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం 'టైసన్ నాయుడు`. దర్శకుడు సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో బెల్లంకొండ స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (SOT) పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. రావు రమేశ్, నరేష్, సునీల్, ప్రగ్యా జైస్వాల్ లు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా చిత్రబృందం ఈ మూవీ టీజర్ ను విడుదల చేసింది. ఈ టీజర్ చూస్తే ఇన్వెస్టిగేటివ్ యాక్షన్ థ్రిల్లర్ అని అర్థమవుతుంది. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.
‘టైసన్ నాయుడు’ టీజర్ విడుదల
19 నవంబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 19, 2026, 07:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)