సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘కొక్కొరొకో’ చిత్రం నుంచి ‘సీతాకోకమ్మ’ అంటూ సాగే తొలి పాటను మంగళవారం విడుదల చేశారు. చైతన్య రావు మదాడి, మనస్విని బాలబొమ్మల, గోపిక ఉదయన్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంతో శ్రీనివాస్ వసంతాల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఎస్. కృష్ణ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా, శ్వేతా మోహన్ ఆలపించారు. ఆర్వీ ఫిలిమ్స్ పతాకంపై రేఖా వర్మ, కురపాటి శిరీష నిర్మిస్తున్నారు.
‘కొక్కొరొకో’ నుంచి తొలి పాట
5 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 17, 2026, 06:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)