గురువారం, 20 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

కార్తీక్‌ సుబ్బరాజ్‌‌తో..

6 గంటల క్రితం

varuntej.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 20, 2026, 08:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

తమిళ దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్ తో వరుణ్‌ ‌తేజ్‌ ఒక సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా రెగ్యులర్‌ లవ్‌ స్టోరీ లా ఉండదని, తన వయసుకు సరిపోయే ప్రేమకథను కార్తీక్‌ సుబ్బరాజ్‌ తెరకెక్కించనున్నారని వరుణ్‌ ‌తేజ్‌ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, హీరోయిన్‌, ఇతర నటీనటులు, నిర్మాణ సంస్థ తదితర విషయాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్