- 47 మంది మృతి
బొగోటా: కొలంబియాలోని శాన్ జోస్ డెల్ పాల్మార్ సమీపంలో సంభవించిన భారీ భూకంపంలో భారీ నష్టం వాటిల్లింది. ఈ భూకంపంలో 47 మంది మరణించినట్లు నివేదికలు చెబుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ భూకంపంలో అనేక భవనాలు ధ్వంసమయ్యాయి. శిథిలాల కింద ఇంకా చాలా మంది చిక్కుకుపోయారు. 7.4 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం సుమారు 107 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించింది. కొలంబియాతో పాటు, ఈక్వెడార్‌లో కూడా ఈ భూకంపం అనుభవమైంది. అధికారులు నష్టాన్ని అంచనా వేస్తున్నారని, ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించినట్లు అధికారులు తెలిపారు.








కామెంట్‌లు (0)