ఓస్లో : 2026 సంవత్సరానికి గాను నోబెల్ శాంతి బహుమతి దక్షిణాఫ్రికాకు చెందిన నవనీతమ్ నవీ పిళ్లై ఎంపికయ్యారు. శాంతి, అంతర్జాతీయ చట్టాలను ప్రోత్సహించడానికి ఆమె చేసిన కృషికి ఈ పురస్కారం దక్కింది. ఆమె దక్షిణాఫ్రికాలో జన్మించారు. నవనీతమ్ పూర్వీకులు భారత్‌లోని తమిళనాడు నుంచి దక్షిణాఫ్రికాకు వలస వెళ్లారు.
నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి బహుమతి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 09, 2026, 02:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)