ఆదివారం, 23 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

జపాన్‌లో 5.9 తీవ్రతతో భారీ భూకంపం

1 గంట క్రితం

earthquake
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 23, 2026, 07:44 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

టోక్యో: జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. టోక్యో, ఇబరాకి, చిబా, సైతమా నగరాల్లో భూమి కంపించిందని అధికారులు తెలిపారు. రిక్టర్ స్కేలుపై డేని తీవ్రత 5.9గా నమోదైందని పేర్కొన్నారు. ఈ భూకంపం తీవ్రతకు ఐదుగురు గాయపడినట్లు సమాచారం. ఆస్తినష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్