గురువారం, 17 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఎఐ మోడళ్లు పరిధి దాటుతున్నాయి : ఓపెన్‌ఎఐ

1 గంట క్రితం

open ai logo.JPG
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 17, 2026, 10:35 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

​శాన్‌ఫ్రాన్సిస్కో : కృత్రిమ మేధ మోడళ్లు తమ పరిధిని దాటి సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాయని ఓపెన్‌ఎఐ తెలిపింది. శిక్షణ సమయంలో ఓ ఎఐ మోడల్ తనకు తానుగా నియమాలను పట్టించుకోవద్దని సూచనలు రాసుకోవడం, వినియోగదారుడి అనుమతి లేకుండా ఇంటర్నెట్‌లో ఫైళ్లు అప్‌లోడ్ చేయడం వంటివి చేసినట్లు సంస్థ తెలిపింది. ‘ఎఐ సామర్థ్యం రోజురోజుకీ పెరుగుతుండటం ఆందోళనలకు దారితీస్తోంది. దానిపై మనుషుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాల్సిందే’. అని ఓపెన్‌ఎఐ సిఇఒ శామ్‌ ఆల్ట్‌మన్‌ పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్