బుధవారం, 09 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విదేశీ నిధుల సమీకరణలో బిఒఎం

1 గంట క్రితం

bok
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 09, 2026, 10:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ముంబయి : ఫారిన్‌ ‌కరెన్సీ నాన్‌ ‌రెసిడెంట్‌ డిపాజిట్ల (ఎఫ్‌‌సిఆన్‌ఆర్‌-బి)గడువు ముగియడంతో ఆస్తులు, అప్పుల మధ్య వ్యత్యాసాన్ని సర్దుబాటు చేసుకునేందుకు దేశీయ బ్యాంకులు విదేశీ బాండ్ల బాట పట్టాయి. ఇందులో భాగంగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (‌బిఒఎం), ఆర్‌‌బిఎల్‌ బ్యాంక్ విదేశాల్లో డాలర్ బాండ్ల మార్కెటింగ్ ప్రక్రియకు సన్నద్దం అవుతున్నాయి. ఈ రెండు బ్యాంకులు ఐదేళ్ల కాలపరిమితితో 300 మిలియన్ల నుంచి 500 మిలియన్ డాలర్ల వరకు నిధులను సేకరించాలని భావిస్తున్నాయి. మార్కెట్ పరిస్థితులు అనుకూలిస్తే ఈ వారంలోనే బాండ్ల ధరలను నిర్ణయించే అవకాశం ఉంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్