శనివారం, 22 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

2027లో ఫోక్స్‌వ్యాగన్ నుంచి కొత్త కాంపాక్ట్ ఎస్‌యువి

1 గంట క్రితం

new
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 22, 2026, 09:20 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ముంబయి : భారతీయ మార్కెట్‌పై ప్రత్యేక దృష్టిసారించిన ప్రముఖ జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ దేశీయంగా తయారయ్యే సరికొత్త సబ్-4 మీటర్ల కాంపాక్ట్ ఎస్‌‌యువిని 2027 నాటికి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. పూర్తిగా స్థానిక ప్రాధాన్యతలతో ఎంక్యుబి-ఎ0-ఐఎన్ ప్లాట్‌ఫారమ్‌పై అభివృద్ధి చేస్తున్న ఈ వాహనం, అత్యుత్తమ భద్రతా ప్రమాణాలతో ఫోక్స్‌వ్యాగన్ నుంచి అత్యంత సరసమైన ఎస్‌యూవీగా నిలవనుందని ఫోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ బ్రాండ్ సిఇఒ థామస్ షేఫర్ తెలిపారు. భారత్ తమకు అత్యంత కీలకమైన భారీ మార్కెట్ అని, ఇక్కడి కస్టమర్ల అభిరుధులకు తగినట్టుగా ఈ మోడల్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నామన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్