న్యూఢిల్లీ : వచ్చే ఆర్థిక సంవత్సరం 2027-28 కేంద్ర బడ్జెట్ రూపకల్పనలో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ఐదో విడత ముందస్తు సంప్రదింపులు నిర్వహించారు. క్యాపిటల్ మార్కెట్లు, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా రంగాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొని తమ సూచనలు అందించారు. అంతకుముందు సోమవారం ఆర్థికవేత్తలతో ఆమె చర్చలు జరిపారు.
Print Editionబడ్జెట్‌పై ఆర్థిక రంగాల ప్రతినిధులతో నిర్మల భేటీ
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 18, 2026, 09:46 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)