శనివారం, 04 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

లెనిన్‌ కోసం ఎన్టీఆర్‌, నాగార్జున

1 గంట క్రితం

lenin
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 04, 2026, 08:31 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అక్కినేని అఖిల్ కథానాయకుడిగా 'వినరో భాగ్యము విష్ణు కథ' ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన 'లెనిన్' చిత్రం జూలై 10న విడుదల కానుంది. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించగా, ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై నాగార్జున అక్కినేని, సూర్యదేవర నాగ వంశీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. చిత్ర విడుదల నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలను నిర్మాతలు వేగవంతం చేశారు. జూనియర్ ఎన్టీఆర్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో నాగార్జున కూడా పాల్గొనే అవకాశం ఉంది.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్