శుక్రవారం, 03 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

24న ‘కాగితం పడవలు’ విడుదల

2 గంటల క్రితం

kagitam
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 03, 2026, 09:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

వర్ధన్, కృష్ణప్రియ హీరోహీరోయిన్లుగా ఎంజీఆర్ తుకారాం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కాగితం పడవలు’. ఎస్ఎల్ఎన్ సినీ క్రియేషన్స్, ప్రణధి క్రియేషన్స్, నవ నారాయణ సినీ క్రియేషన్స్ పతాకాలపై కీర్తన నరేష్, టీ.ఆర్. ప్రసాద్ రెడ్డి వెంకట్రాజుల, గాయిత్రమ్మ అంజనప్ప నిర్మించారు. ఈ నెల 24న ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. ఈ చిత్రానికి సంగీతం: ఏఐఎస్ నౌఫల్ రాజా; డీవోపీ: రుద్రసాయి; ఎడిటర్: జెస్విన్ ప్రభు; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎం. హిమబిందు; సాహిత్యం: రెహమాన్.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్