సోమవారం, 03 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఫోన్‌పే డైలీ ఎస్‌ఐపి జోరు..

5 గంటల క్రితం

phonepe
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 03, 2026, 09:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : రోజుకు కేవలం రూ.10తో పెట్టుబడులు ప్రారంభించే అవకాశం కల్పించిన ఫోన్‌పే మ్యూచువల్ ఫండ్స్ ‘డైలీ ఎస్‌ఐపీ’ ఫీచర్‌కు ఆరు నెలల్లోనే 5 లక్షలకు పైగా కొత్త ఖాతాలు నమోదయ్యాయని ఆ సంస్థ తెలిపింది. ఇందులో 77 శాతం మంది టైర్-2, టైర్-3 నగరాలకు చెందినవారేనని పేర్కొంది. చిన్న మొత్తాలతో పెట్టుబడులు ప్రారంభించాలనుకునే వారికి ఈ విధానం ఉపయోగకరంగా మారిందని ఫోన్‌పే మ్యూచువల్ ఫండ్స్ హెడ్ నీలేష్ డి నాయక్ తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్