ముంబయి : భారత బౌలర్లు హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి తొడ కండరాల గాయానికి గురయ్యారు. వైద్య పరీక్షల్లో రానా గ్రేడ్1, వరుణ్‌కు గ్రేడ్2 గాయమైనట్టు తేలింది. ఇంగ్లాండ్‌తో వన్డే జట్టులో హర్షిత్ రానా స్థానంలో ప్రిన్స్ యాదవ్ ఎంపికవగా.. జింబాబ్వే పర్యటనలో టి20 జట్టులో వరుణ్ చక్రవర్తి స్థానంలో రవి బిష్ణోయ్ ఎంపికయ్యాడు. ఈ మేరకు బిసిసిఐ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. భారత్, ఇంగ్లాండ్ వన్డే సిరీస్ మంగళవారం నుంచి ఆరంభం కానుండగా.. జింబాబ్వేతో టి20 సిరీస్ ఈ నెల 23 నుంచి షురూ కానుంది.
రానా, వరుణ్‌కు గాయం
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 12, 2026, 09:35 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)