15ఏళ్లకే సూర్యవంశీ టి20ల్లో అరంగ్రేటం
భారత క్రికెట్‌లో ఒక సరికొత్త చరిత్ర నమోదైంది. కేవలం 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ సీనియర్ మెన్స్ జాతీయ జట్టులోకి ఎంపికై రికార్డుల్లోకెక్కాడు. దీంతో లెజెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రద్దలైంది. వైభవ్ సూర్యవంశీ కేవలం 15 ఏళ్ల 71 రోజులకే అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేయగా.. గతంలో సచిన్ టెండూల్కర్ 16 ఏళ్ల వయసులో తొలిసారి పాకిస్తాన్ పర్యటనకు భారత జట్టులోకి ఎంపికయ్యాడు. దీంతో మూడు దశాబ్దాలుగా ఎవరికీ సాధ్యం కాని ఈ రికార్డును బీహార్ కుర్రాడు బ్రేక్ చేశాడు. దీంతో 36 ఏళ్లుగా ఉన్న ఒక అరుదైన రికార్డును బద్దలు కొట్టాడు.







కామెంట్‌లు (0)